ఎయిడ్స్‌పై అవగాహన ప్రతి ఒక్కరి బాధ్యత

నర్సంపేట, జూన్‌ 6:

ప్రతి ఒక్కరి బాధ్యత

కళాజాత నిర్వహిస్తున్న కళాకారులు

ఎయిడ్స్‌ ఏ విధంగా వ స్తుంది. రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసు కోవాలి అనే అంశంపై పాటలు, పల్లె సదస్సుల ద్వారా వివరించారు. కాజీపేటకు వచ్చే  రెడ్‌ రిబ్బ న్‌ ఎక్స్‌ప్రెస్‌ను  సందర్శించడానికి నర్సంపేట డి విజన్‌ నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనా లనివారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మారి సంస్థ నుంచి మల్లికాంబ, ధనలక్ష్మి, లలిత, సార మ్మ, శారద, సదర్‌లాల్‌, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

చెన్నారావుపేటలో…

ఈ నెల 8,9 తేదీలలో కాజీపేటకు రానున్న ఎయి డ్స్‌ ఎక్స్‌ప్రెస్‌పై కళారంజని సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో బుధవారం చెన్నారావుపేట మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎయిడ్స్‌పై అవగాహన కల్గించేందేకు కళాకారులు గేయాలు, నాటికలు నిర్వహించారు. చెన్నారావుపేట మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు రెడ్‌ రిబ్బన్‌ ఎక్స్‌ప్రెస్‌ను  సందర్శించాలలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో  దేవేందర్‌, సంజిత్‌ అలీ, కళాకారులు సందీప్‌, శివ,  రవి, రమేష్‌, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.