ఎరువుల దుకాణాల తనిఖీ

మంథనిటౌన్‌ మే24 (జనంసాక్షి):
మంథని పట్టణంలోని ఎరువల దుకాణాలను ఏడీఏ తనిఖీ చేశారు. మెట్‌పల్లి ఏడీఏ మజారోద్దిన్‌ గురువారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చట్ట విరుధ్దంగా ఎరువుల దుకాణాల్లో అక్రమ నిల్వలు చేసి అధిక ధరలకు ఎరువులు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తసుకుంటామన్నారు.