ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు: సత్యవేడు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. దుంగలను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని తెలియజేశారు.