ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్నవి 20 శాతం భూములే
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికప చర్చ సందర్భంగా శాసనసభలో మంత్రి మాట్లాడారు. కేవలం 20 శాతం భూములు మాత్రమే ఎస్సీ,ఎస్టీల చేతుల్లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల ప్రయోజనం కోసం ఇంకా నిధులు కేటాయిస్తుందని చెప్పారు.



