ఎస్‌యూలో తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

కరీంనగర్‌: శాతవాహణ యూనివర్శిటీలో నూతన తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. రూ.1.89లక్షల పనులతో చేపడుతున్నట్లు చేప్పారు.