ఐటీఐలో అదనపు జేసీ విచారణ

పెద్దపల్లి: 2010-11 విద్యా సంవత్సరంలో బోగన్‌ కంపెనీల్లో శిక్షణ పొందినట్లు 250మంది అభ్యర్థులపై లోకాయుక్తలో చేసిన ఫిర్యాదు మేరకు ఈ రోజు అదనపు జేసీ  సుందర్‌ అబ్నార్‌ విచారణ నిర్వహించారు. వరంగల్‌ ఆర్‌డీడీ పెద్దపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్‌లు కుమ్మక్కై అప్రంటిన్‌షిప్‌ షిప్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు జేసీ తెలిపారు.