ఐటీ శాఖకు రూ. 207 కోట్లు

– ఐటీ శాఖకు రూ. 207 కోట్లు,
-తిరుపతి, జహీరాబాద్‌లలో హోటళ్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణాకేంద్రాలు
– ఆర్థిక శాఖలో ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ వ్యవస్థలో భాగంగా బిల్‌ మానిటరింగ్‌ ఏర్పాటు
– 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 అర్బన్‌ మండలాలు ఏర్పాటు చేస్తాం
– వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 6,128 కోట్లు
– ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రూ. 100 కోట్లు