ఒలింపిక్స్‌లో అమిత్‌కుమార్‌ ఓటమి

లండన్‌: ఒలింపిక్స్‌లో 55 కిలోల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ అటగాడు అమిత్‌కుమార్‌ ఓటమి పాలయ్యాడు. క్వార్టర్‌ ఫైనల్లో జార్జియా రైజ్లర్‌వ్లాదిమిర్‌ చేతిలో 1-3 తేడాతో ఓడిపోయాడు.