ఓఎంసీ కేసులో ముగ్గురు నిందుతులకు రిమాండ్‌ పోడగింపు

 

హైదరాబాద్‌ ఓఎంసీ కేసులో ముగ్గురు నిందితులకు సీపీఐ న్యాయస్థానం రిమాండ్‌ పోడిగించింది. గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌లకు వచ్చే నెల 9 వరకు రిమాండును పోడిగిస్తూ అదేశాలు జారీ చేసింది. ఎమ్మార్‌ కేసులోసూ బీపీ అచార్య, సునీల్‌రెడ్డిలకు వచ్చేనెల 9వరకు రిమాండ్‌ పోడిగించింది.