ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదలు

హైదారాబాద్‌ : దూరవిద్యలో పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలను ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్‌ ఈ రోజు ఉదయం 10గంటలకు విడుదల చేశారు. పదో తరగతిలో 63.29 శాతం,  ఇంటర్మిడియట్‌లో 57.9 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారు. పదో తరగతి పరీక్షలకు మొత్తం 1,12,808 మంది హజరుకాగా 71,399 మంది, ఇంటర్‌కు మొత్తం 75,156 మంది హజరుకాగా 43,586 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఫలితాలను… షషష.aజూశీరర.శీతీస్త్రవెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు