ఔటర్‌రింగ్‌ రోడ్డులో వాహనదారులపై టోల్‌గేట్‌ సిబ్బంది దాడి

 

హైదరాబాద్‌: ఔటర్‌రింగ్‌ రోడ్డులో వాహనదారులపై టోల్‌గేట్‌ సిబ్బంది దాడికి దిగారు. ముత్తంగి వద్ద వాహన దారులపై టోల్‌గేట్‌ సిబ్బంది. జరిపిన దాడిలో ముగ్గురు వాహనదారులు గాయపడ్డారు.