కంబోడియాలో జపాన్ ప్రధానిని కలిసిన మన్మోహన్
నాంఫెన్: గతవారం జపాన్లోని టోక్యోలో జరగాల్సిన భారత్. జపాన్ ప్రధానుల సమావేశం ఈరోజు కంబోడియాలో తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశం నేపధ్యంలో జరిగింది, భారత ప్రధాని మన్మోహన్సింగ్ జపాన్ ప్రధాని యోషిహికోనోడాతో సమావేశమై ద్యైపాక్షిక సంబంధాలున్నాయని జపాన్ ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్, జపాన్ దేశాలు రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయంలో ఒక ముఖ్యమైన ఒడంబడికపై సంతకం చేయనున్నాయి.



