కడెం జలాశయంలో 700 అడుగులకు చేరిన నీటిమట్టం

ఆదిలాబాద్‌: ఎగువప్రాంతంనుంచి వచ్చి చేరే వరదనీరు పెరగటంతో జిల్లాలోని కడెం జలాశయంలో నిటిమట్టం పెరిగింది. ఇది 700 అడుగులకు చేరింది దీంతో రెండు గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.