కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీ జింగ్పింగ్
చైనా: చైనా కమూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీ జింగ్పింగ్ నియమితులయ్యారు. చైనా అధ్యక్షుడు హు జింటావో స్థానంలో జీ జింగ్పింగ్ను నియమించినట్లు పార్టీ ప్రకటించింది.