కరీంనగర్‌ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు:టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు

కరీంనగర్‌:  కరీంనగర్‌ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు కరీంనగర్‌లో పాత్రీకేయుల సమావేశంలో గంగుల కమలాకర్‌తో కలసి విజయరామరావు అన్నారు. కరీంనగర్‌ ఎంపీ నిజామబాద్‌, పెద్దపెల్లి ఎంపిలు పోన్నం, యాష్కి, వివేక్‌లు జిల్లాకు ఒరగ పెట్టినది ఏమి లేదని ఎంపీ నిధుల తప్ప కేంద్రం నుండి ఒక్క నయా పైసా నిధులు తీసుకురాలేదని, వచ్చిన సైనిక్‌ స్కూల్‌, ముర్ర జాతీ విత్తన పరిశోధన కేంద్రం, నెదునూరు గ్యాస్‌ ప్లాంట్‌ తరలిపోతుండగా దద్దమ్మలుగా చూస్తూ కూర్చున్నారని విమర్శించారు.