కరెంటు కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: రామడుగు మండలంలోని షానగర్‌లో విద్యార్థులు, గ్రామస్థులు కలసి విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఉదయం 8గంటనుండి 10.30 వరకు ధర్నా చేశారు. దీంతో వాహనాలు కిలో మీటరు మేరా నిలిచిపోయాయి.