కరెంట్ కోతలకు నిరసనగా…టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
పెద్దపల్లి: కరెంటు కోతలకు నిరసనగా గురువారం టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారాఆవు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి మండలంలోని రైతులందరు ఐబీ అతిథి గృహం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు.అర్డీవో కార్యాలయం ముందు బహిరంగ సభ ఏర్పాటు చేశారు.