కవాతు నేపథ్యంలో సినిమా థియేటర్లు బంద్
హైదరాబాద్: రాజధానిలో ఆదివారం జరగనున్న కవాతు నేపథ్యంలో అన్ని సినిమా థియేటర్లు మూసివేయాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. దీంతో ఆదివారం నగరంలో థియేటర్లు మూతపడనున్నాయి.