కాంగ్రెస్‌ కోవర్టులు ఉన్నారు: కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి

గుంటూరు : కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని వైకాపాలో క్రీయాశీలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని వారిని కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని, రాష్ట్రంలో పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని కేంద్ర జౌలివాఖ సహయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు.