కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి గెలుపు తో ఉప్పోంగిన యువత ఉత్సాహం

తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి)తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి విజయంతో కాంగ్రెస్ నేత యూత్ ప్రభంజనం సంస్థ అధ్యక్షు లు శ్రీనివాస్ టీంఫుల్ జోష్ లోతాండూరు నియో జకవర్గంలో మనోహర్ రెడ్డి గెలుపుతో తాండూర్ కళ నెరవేరిందని ఉప్పొంగి న సంబరం దోపిడి దారులను అవినీతి పరుల నుతాండూర్ ప్రజలు గమనించి బుద్ధి చెప్పారని యూత్ ప్రభం జన సంస్థ అధ్యక్షులు కాంగ్రెస్ నేత శ్రీనివాస్అన్నారు. రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు ఎన్నిఅబ ద్ధాలు సృష్టించిన తాండూర్ ప్రజలు నమ్మలేరని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హవాతో బిఆర్ఎస్ కొట్టుకు పోయిందని అన్నారు.మన జిల్లాకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కాబోతు న్నారు.చాలా అదృష్టమని మన వికారాబాద్ జిల్లాలో నలుగురికి నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందడం రాష్ట్రానికి ఎంతో బలమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొడుకు శివకుమార్ సీనియర్ నాయకులతో శ్రీనివాస్ ఆటపాటలు డాన్సులతో పరిగిలో కౌంటింగ్ నుండి తాండూరు బయలు దేరారు. మరోవైపు పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఎస్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా ఘనంగా సంబరాలు జరుపు కున్నారు. ఈ కార్యక్రమంలో సుభాన్ రెడ్డి అంజయ్య అరవింద్ కుమార్ సురేష్ మున్ని మరి యువకులు సీనియర్ నాయకులు ఉన్నారు