కారుబొల్తా: ఒకరి మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రమ సమీపంలో రోడ్డుపై డివైడర్‌ ఢీకొని కారు బొల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.