కూతుళ్లతో కలిసి భర్తను చంపిన భార్య

అచ్చంపేట : మండలంలోని పులిజాల గ్రామంలో  దారుణం చోటుచేసుకుంది  ముగ్గురు కుమారైలతో కలిసి భార్య భర్తను దారుణంగా హత్య  చేసింది  వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన పిల్లి పెద్ద వీరయ్యకు భార్యరాములుమ్మ  ముగ్గురు కుమారైలు ఉన్నారు తనకున్న రాలుగు ఎకరాల వవ్యసాయ భూమి అమ్మి కూతుళ్ల పెళ్లిళ్లు  చేశారు కాగా గత కొద్ది రోజులు నుంచి భర్యాభర్తల మధ్య  గొడవలు చోటుచేసుకున్నాయి ఈనేపథ్యంలో కూతుళ్లు పుట్టింటికి వచ్చారు నిన్న రాత్రి దంతుల మధ్య పెద్ద గొడవ జరిగింది  దీంతో సహనం కోల్పోయిన భార్య కూతుళ్లతో కలిసి భర్తపై కత్తితో  దాడి చేసి చంపింది తర్వాత దీన్ని ఆత్మహత్యగా చిత్రికరించేందుకు ఇంటి ముందట చెట్టుకు ఉరి తీసింది సమాచారం తెలుసుకున్న స్థానికులు వారి పై దాడి చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు