కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నాగేందర్‌

హైదరాబాద్: బంజరాహిల్స్‌లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న కృష్ణానష్టమి వేడుకల్లో దానం  నాగేందర్‌ పాల్గొన్నారు. ఇక్కడ నిన్న ఆలయాలనికి తాళం వేసి మంత్రి, ఆయన అనుచరులు  వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే దీంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో భారీ బందో బస్తు చేపట్టారు.