కేంద్రమంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్‌ పరిస్థితి విషమమం

చెన్నై: కేంద్రమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాలేయ వ్యాదితో బాధపడుతున్న దేశ్‌ముఖ్‌ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. అయితే ఆయన బతకటం కష్టమని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. మరో అరగంటలో ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు తెలపనున్నారు.