కేంద్ర నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది: బొత్స

హైదరాబాద్‌: గ్యాస్‌ కేటాయింపులపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించిందని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన  అవసరం ఉందని అన్నారు.