కేజ్రీవాల్‌కు ఫోన్లో ప్రధాని మోదీ శుభాకాంక్షలు

akshaన్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 జ‌నంసాక్షి : ఢిల్లీలో విజయం సాధించిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. త్వరలో మోదీని కలుస్తానని కేజ్రీవాల్‌ తెలిపారు.