కేవీపీ సలహాలవల్ల లక్షల కోట్ల నష్టం వాటిల్లీంది

హైదరాబాద్‌: కేవీపీ రామచంద్రరావు సలహాలవలన రాష్ట్రనికి లక్షలకోట్ల నష్టం వాటిల్లీందని  రాష్ట్ర మాజీ మంత్రి శంకర్‌ర్రావు అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవీపీని, ఐఏఎస్‌ అధికారి బాను కూడా పై కేసు నమోదుచేసి దర్యప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.