కొనసాగుతున్న బంద్‌

ఇల్లెందు: డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపునకు వ్యతిరేఖంగా దేశవ్యాప్త బంద్‌లో భాగంగా ఇల్లెందులో బంద్‌ కొనసాగుతొంది. టీడీపీ వామపక్షాలు, న్యూడెమోక్రసీ నాయకులు బంద్‌లో పాల్గొని వాహనాలను అడ్డుకుంటున్నారు.