కోట్లకు ఘనస్వాగతం

హైదరాబాద్‌ : కేంద్ర రేల్వే శాఖ సహయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తోలిసారిగా రాష్ట్ర రాజదానిగా వచ్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అయనకు దక్షిణ మధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌, రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు ఘన స్వాగతం పలికారు. దశాబ్దకాలంగా రైల్వే పరంగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనీ… ఇకపై దక్షిణ మద్య రైల్వే అభివృద్దికి కృషి చేయాలని వారు మంత్రిని కోరారు.