కోఠీలో బ్యాంకు ఉద్యోగుల ర్యాలీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కోఠీ బ్యాంకు స్ట్రీట్‌లో జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు.