కోర్టులో లోంగి పోయిన నిత్యనంద

బెంగుళూర్‌: రెండు రోజులుగ నిత్యనంద ఇంటి వద్ద బలగాలతో మోహరించి నిత్యనంద ఇంట్లో సోదాలు జరిపిన క్రమంలో, నిత్యనంద రాంనగర్‌ జిల్లా కోర్టులో లోంగిపోయినాడు. మీడియా ప్రతినిది పై దాడి కేసులో కోర్టులో లోంగిపోయినాడు. ఒక రోజు జుడిషియల్‌ రిమాండ్‌ విదింపు.