కోల్‌ఫిల్లర్‌పై బోగ్గు పెళ్లలు పడి కార్మికుడి మృతి

భూపాలపల్లి: సింగరేణి డివిజన్లో కాకతీయఖని 1గనిలో ఈ రోజు ముక్క ఆనందం(46) కోల్‌ఫిల్లర్‌పై బొగ్గు పెళ్లలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులున్నారు.