క్వార్టర్స్‌లో సైనానెహ్వాల్‌

లండన్‌: ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ ఫ్రీ క్వార్టర్‌ ఫైనల్లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో సైనా విజయం సాంధించింది. నెదర్లాండ్‌ క్రీడాకారిణి జియయోపై 21-14,21-16పై తేడాతో విజయం సాంధించి క్వార్టర్స్‌కు చేరుకుంది.