ఖమ్మంలో పత్తి రైతుల ఆందోళన
ఖమ్మం : వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. సీసీఐ పత్తికొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ 6 బస్తాల పత్తిని తగలబెట్టారు. దీంతో మార్కెట్లొఓ ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.