గందమాల రమేష్ చారిని ఘనంగా సన్మానం చేసిన:
విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం దిల్సుఖ్నర్
ఎల్బీ నగర్( జనం సాక్షి )మన సంఘం నుండి విశ్వకర్మ జయంతి ర్యాలీ కోసం టస్కర్ స్పాన్సర్ చేసిన మన ఆత్మీయులు విశ్వకర్మ కుటుంబం గందమాల రమేష్ చారి వారి కుమారులు గందమాల వికాస్ చారిని కలసి వారి గృహములో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం దిల్సుఖ్నగర్ సంఘం తరపున మెమెంటో అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేసి ధన్యవాదములు తెలుపడం జరిగింది .ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీరామదాసు రవి చారి