గాలి బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా

హైదరాబాద్‌: ఓబులాపురం గనుల కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణను సీబీఐ కోరు ఈ నెల 16కు వాయిదా వేసింది. బెయిల్‌ పిటీషన్‌ పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరడంతో ఈ వాయిదా వేసినట్లు కోర్టు తెలిపింది.