గాలి సోదరులకు ఈడీ షాక్‌

హైదరాబాద్‌: గనుల కుంభకోణంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి సోదరులకు ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరో షాక్‌ ఇచ్చింది. రూ. 884 కోట్ల ఆస్తుల్ని అటాచ్‌ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.