గిరిజనాభివృద్దిపై ఎమ్మెల్యేల సమావేశం

భద్రచలం: ఎస్టీ లెజిస్లేటివ్‌ కమిటీలో గిరిజన ఎమ్మెల్యేలు గురువారం ఉదయం రామలయం ప్రాంగణంలోని చిత్ర కోట మండపంలో గిరిజనాభివృద్దిపై సమీక్ష నిర్వహించానున్నారు. గిరిజనులకోసం అమలు జరుగుతున్న అభివృద్ది పథకాల తీరుపై వారు సుధీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు.