గిరిరాజా కోళ్ళ పంపిణి

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలోని నెర్రపల్లీ గ్రామంలో 19మంది మహిళ సంఘాలకు ఒక్కోమహిలకు పదేసి చోప్పున వనరాజ, గిరిరాజ కోళ్ళను పంపిణి చేసారు.  మహిళలు ఇర్థికంగా ఎదగాలని పశుసంవర్ధకశాఖ ఏడి అనిల్‌కుమార్‌ అన్నారు ఈ కార్యక్రమంలో మనీషా,దీపా, డాక్టర్‌ శ్రీనివాసు తదితరులు పాల్గోన్నారు.