గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
గుంటూరు: జిల్లాలోని శావల్యాపునం మండలం మెతుకుపల్లి, శానంపూడి, బొమ్మడిపాలెంలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు భయందోళనలకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.