-->

గుడుంబా పట్టివేత 

పెగడపల్లి సెప్టెంబర్ 23(జనం సాక్షి )పెగడపల్లి మండలం రాజారాం పల్లె తాండ ఏడుమట్లపల్లి తాండ మద్దులపల్లె తాండ పది లీటర్ల గుడుంబా మూడువందల లీటర్ బెల్లం పానకం పట్టి వేయడం జరిగినది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు  ఈ కార్యక్రమంలో ఎక్ససిస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి సి ఐ భాస్కర్ రావు సి ఐ.నరేష్ రెడ్డి. సి ఐ అశోక్. సి ఐ శ్వేతా పోలీస్ ఎస్ ఐ అరఫత్ వారితో పెగడపల్లి పోలీస్ ఎస్ ఐ శ్వేతా ఏ ఎస్ ఐ సత్తయ్యపోలీస్ బూరుందాం పాల్గనారు