గురుకుల పాఠశాలలో కలుషితనీటి వల్ల విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: జిల్లా లోని పినపాక మండలం లాలాపురం మినీ గురుకుల పాఠశాలలో తాగునీరు కలుషితమైంది. కలుషితమైన నీరు విద్యార్థులు తాగటం వలన 14మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినారు.