గోరింటాకు వదంతుల ఘటనలో ఇద్దరి అరెస్టు

విజయవాడ: గోరింటాకు కోన్‌ పెట్టుకున్నవారికి ఇన్‌ఫెక్షన్‌ వస్తోందని వదంతులు వ్యాపింపజేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మన్‌పసంద్‌ దుకాణం నిర్వాహకులను ఇద్దరిని ఆరెస్టుచేసి విచారిస్తున్నారు.