గ్యాస్‌ వినియోగదారుల గుర్తింపు కార్డులివ్వండి

భద్రచలం: పట్టణంలోని గ్యాస్‌ వినియోగదారులంతా నివాస ధ్రువీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు స్థానిక గ్యాస్‌ డీలర్‌ వద్ద విధిగా అందించాలని భద్రాద్రి గ్యాస్‌ కంపనీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు అందించని వారి కనెక్షన్లు తొలగిస్తామని వారు హెచ్చరించారు.