గ్రాండ్‌ముఫ్తీ పిలుపుతో నాలుగోరోజు కొనసాగుతున్న సమ్మె

కాశ్మీర్‌: గ్రాండ్‌ముఫ్తీ పిలుపుతో నాలుగోరోజు సమ్మె కొనసాగుతుంది. శ్రీనగర్‌లోని 200 ఏళ్ళనాటి దస్తగీర్‌ దర్గా గత సోమవారం అగ్నికి ఆహుతయిన నేసథ్యంలో సమ్మె కొనసాగుతుంది జనజీవణం స్థంభించింది. కొన్ని చోట్ల కర్ఫ్యూ వాతవరణం కనిపిస్తుంది. అగ్ని ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.