ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..

ఎల్కతుర్తి 3 జనంసాక్షి
వొడితల యువసేన అధ్యక్షుడు చిట్టి గౌడ్*గారి ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఇంద్రనిల్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి మనవడు,స్థానిక ఎమ్మెల్యే  సతీష్ కుమార్ గారి తనయుడు యువనాయకుడు ఇంద్రనిల్ బాబు గారి జన్మదిన వేడుకలు ఎల్కతుర్తి మండల కేంద్రంలో వొడితల యువసేన అధ్యక్షుడు చిట్టి గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అనంతరం సామాజిక సేవ కార్యక్రమలు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినయ్ గౌడ్,మహిపాల్ రెడ్డి, శ్రవణ్,స్వామి,రమేశ్ యాదవ్ పవన్,అర్జున్,సునీల్, రవిప్రసాద్, గణేష్,నవీన్,సాయి కృష్ణ,వంశీ రెడ్డి,అనిల్,శివ తదితరులు BRSY నాయకులు, BRSV నాయకులు, సోషల్ మీడియా నాయకులు యువత పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.