“ఘనంగా వట్టే జానన్న జన్మదిన వేడుకలు”
కేకు కట్ చేస్తున్న యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల అంజయ్య యాదవ్
పెన్ పహాడ్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి) : ఉమ్మడి నల్గొండ జిల్లా డిసి ఎంఎస్ చైర్మన్ వట్టే జానన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర యాదవ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, లింగమంతుల దేవస్థానం ధర్మకర్త ఆవుల అంజయ్య యాదవ్ అన్నారు బుధవారం మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో వట్టే జానయ్య పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల జన నాయకుడు వట్టే జానయ్య యాదవ్ అనీ అన్నారు అభిమానులు యాదవ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు బోల్లక లింగయ్య ,నాయకులు జూలకంటి రాజశేఖర్ రెడ్డి ,పేర్ల శ్రీధర్ ,కీర్తి వెంకట్రావు ,జడ వీరయ్య ,కట్ల నాగార్జున్, రవి , నగేష్ ,పేర్ల లింగయ్య, జాలా నాగరాజు ,గొబ్బి సందీప్, ఆవుల అమృతం జాల మల్లయ్య ,వివిధ గ్రామాల యాదవ సంఘం నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area