చంచల్‌గూడ జైల్లో నిమ్మగడ్డను కలిసిన నాగార్జున

హైదరాబాద్‌: సినినటుడు యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్‌ కలిసాడు. నాకు మ్యాట్రిక్‌ ప్రసాద్‌  మంచి మిత్రుడని కాని ఆయన ఇలా ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు.  అదే జైల్లో ఉన్న  వైకాపా అధినేత జగన్‌ని మాత్రం కలవలేదని ఆయన తెలిపారు.