చంద్రబాబుని అక్రమ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్న టిడిపి నాయకులు ….
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్న భువనగిరి తెలుగుదేశం పార్టీ భువనగిరి నియోజకవర్గం భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ అధ్యక్షులు బచ్చు శ్రీనివాస్ గుప్తా భువనగిరి పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఆరేపల్లి రాము ఐ టిడిపి రాష్ట్ర కార్యదర్శి సిద్ధగోని ధనంజయ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ భువనగిరి మండల్ ప్రధాన కార్యదర్శి కనకరాజు పట్టణ కార్యదర్శి సైదులు నాయిని విద్యాసాగర్ కృష్ణ తోట నర్సింగ్ రావు మాటూరి ఆంజనేయులు సాయి తదితరులు పాల్గొన్నారు