చంద్రబాబును పరామర్శించిన సీనియర్‌ నేత సమరసింహరెడ్డి

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల్‌కు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత సమరసింహరెడ్డి ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చంద్రబాబు తలపెట్టిన పాదయాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.